హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన బాధితురాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: ఘంటసాల మండలం శీలంవారిపాలెంలో ప్రమాదంలో గాయపడిన మదాసు కమల వర్షిణిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. మంగళవారం వైసీపీ నాయకుడు సీతారాంబాబు కుమార్తె వర్షిణి ఆసుపత్రి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం అడిగి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన తోపాటు మాజీ జడ్పీటీసీ మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు.