NGKL: జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ శిక్షణ కోర్సు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ మోహన్ బాబు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18-50 సంవత్సరాల యువతీ యువకులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 7382082783 నెంబర్ సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం


