ELR: చింతలపూడి మండలం చింతపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను భయందోళనలకు గురిచేస్తోంది. వేలేరుపాడులోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన పెద్దపులి జీలుగుమిల్లి మీదుగా చింతలపూడి మండలంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం


