హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరు నామినేషన్ల కేంద్రాల ఏర్పాటు'

ATP: పామిడిలో 20 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ నామినేషన్ దాఖలకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ షర్మిల తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో పామిడి, అనుంపల్లి, రామరాజు పల్లి సచివాలయంలో రామరాజు పల్లి, ఎదురూరు, గజరాంపల్లి, నీలూరు, ఖాదర్ పేట సచివాలయంలో ఖాదర్ పేట, దేవరపల్లి, జి.కొట్టాల, నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.