కడప జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. బద్వేల్, రాజంపేట నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో 176 సర్పంచ్, 1,788 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు 1,011, వార్డులకు 1,835 నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్
నేటితో ముగియనున్న తొలి దశ నామినేషన్లు


