KDP: చిత్రంలో రహదారికి రెండు వైపులా కనిపిస్తున్నది ఒకే ఊరు అనుకుంటే పొరపాటే. ఎడమ వైపు ప్రొద్దుటూరు మండలం సీతంపల్లె, కుడి వైపున ఉన్నది చాపాడు మండలంలోని రామదాసుపురం. రామదాసుపురంలో వందకు పైగా నివాస గృహాలుండగా, 260 మంది ఓటర్లున్నారు. గతంలో ఈ గ్రామం పల్లవోలు పంచాయతీలో ఉండేది. ఓటు వేసేందుకు మూడు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుండటంతో.. 2001లో అయ్యవారిపల్లె పంచాయతీలో విలీనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అటు ఒక మండలం, ఇటు మరో మండలం!


