హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ పీఠంపై కొత్త ఫార్ములా!

సత్యసాయి: జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిపై టీడీపీ, జనసేన మధ్య సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఓట్లు, సీట్ల ఆధారంగా పదవి తమకే దక్కాలని టీడీపీ పట్టుబడుతుండగా, కూటమి ధర్మం పాటించాలని జనసేన కోరుతోంది. తొలుత రెండున్నరేళ్లు జనసేనకు, ఆ తర్వాత టీడీపీకి ఇస్తారనే చర్చ జరుగుతోంది.