హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాత పింఛన్‌కు పత్రాలను సమర్పించండి'

ATP: పాత ఫించన్ వర్తింపునకు డీఎస్సీ-2003 అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని DEO అయూబ్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ 2003 టీచర్లకు ప్రభుత్వం పాత పింఛన్ వర్తింప చేసేందుకు విధివిధానాలను విడుదల చేసిందన్నారు. ఈనెల 20వ తేదీలోగా ధ్రువీకరించిన రెండు సెట్ల కాపీలను DEO కార్యాలయంలో అందజేయాలన్నారు.