VSP: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుఫాను విశాఖపట్నానికి 670 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా, ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో ఈ నంబర్లను 112, 1070, 18004250101 సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ తుఫాను.. విశాఖకు ఎంతదూరంలో ఉందంటే?


