కర్నూలు: గే యాప్ ద్వారా పరిచయాలు పెంచుకొని స్వలింగ సంపర్కులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బీరులో మత్తుమందు కలిపి బాధితులకు ఇచ్చి స్పృహ కోల్పోయాక బంగారు నగలు దోచుకునేవారు. నిందితుల్లో కర్నూలుకు చెందిన వైద్యుడు రెడ్డిగారి దినేశ్‌కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటివరకు 20కి పైగా చోరీలకు పాల్పడినట్లు సీపీ సుమతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గే' అంటూ నమ్మించి 20కు పైగా మోసాలు


