హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒమ్మంగి సర్పంచ్ రేసులో కొప్పన సాయి హరిత

KKD: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి సర్పంచ్ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో, యువ నాయకుడు కొప్పన నాని సతీమణి సాయి హరిత బరిలోకి దిగారు. ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులు కోరుతూ ఆమె ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే, కూటమి నుంచి మరికొందరు ఆశావహులు కూడా పోటీపడుతుండటంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.