హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయానికి 100 వాట్ల ఎల్‌ఈడీ లైట్‌ అందజేత

సత్యసాయి: పుట్టపర్తి పట్టణం వేణుగోపాల స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల భజనల సమయంలో చీకటిగా ఉంటోందని తెలియడంతో 5వ వార్డు కౌన్సిలర్ జి. షామీర్ భాష స్పందించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సహకారంతో సొంత ఖర్చుతో కొన్న 100 వాట్ల ఎల్‌ఈడీ లైట్‌ను గురుస్వామి పుట్ట స్వామికి అందజేశారు.