హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మరిన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం

ASR: జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మూడు మండలాల్లోని మొత్తం 66 పంచాయతీలు, 686 వార్డులకు రెండో రోజు నిన్న సర్పంచ్ స్థానాలకు 225, 474 వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలిపారు. ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.