CTR: సత్యసాయి బాబా జయంతి వేడుకలను ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నామని గిరిపేటలోని సత్యసాయి సమితి కన్వీనర్ ప్రభాకర్ నాయుడు తెలిపారు. 19న మహిళా దినోత్సవం, 20న సత్య నారాయణ వ్రతం, 21న పల్లకి సేవ, 22న నగర సంకీర్తన, 23న జయంతి రోజున దీనులకు దుస్తులు, దుప్పట్ల వితరణ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 19 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు


