హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికల ప్రకటన జారీ: కలెక్టర్

VZM :రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారిక ప్రకటన జారీ అయ్యిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని మూడు మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సహకరించాలని కోరారు.