తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. 2 రోజుల్లో 16 మండలాల పరిధిలో సర్పంచ్ స్థానాలకు 1,858, వార్డు స్థానాలకు 3,362, మొత్తం 5,220 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు ఏర్పేడు మండలంలో అత్యధికంగా 223, రేణిగుంటలో 152 వచ్చాయి. వార్డు స్థానాలకు రేణిగుంటలో 342, శ్రీకాళహస్తిలో 322, ఏర్పేడులో 292 నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 2 రోజుల్లో 5,220 నామినేషన్లు


