బాపట్ల: చీరాల మండలం వాడరేవు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణను, వేటపాలెం మండలం పాపాయిపాలెం అభ్యర్థిగా గవిని పోతురాజును టీడీపీ తరపున ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఖరారు చేశారు. తమకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని అభ్యర్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాడరేవు, పాపాయిపాలెం సర్పంచ్ అభ్యర్థులు వీరే!


