హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి'

VSP: CP ఆదేశాల మేరకు ఆనందపురం సీఐ గారు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలోప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఎటువంటి భయం ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సీఐ యర్రం నాయుడు ప్రజలకు సూచించారు.