హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా మంగ నియామకం

ASF: ఆసిఫాబాద్ AMC ఛైర్ పర్సన్ ఇరుకుల్ల మంగను మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి సువర్ణ ప్రకటించారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని ఆమె అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి మంగ కృతజ్ఞతలు తెలిపారు.