KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన సంతానం లేని వితంతువు వెలుపుల రాధమ్మ తన ఇంటిని ఆశ్రయమిచ్చిన బంధువు మోసంతో వేరొకరి పేరిట మార్చాడని ఆరోపించారు. వేలిముద్రలు తీసుకుని భార్య పేరుపై రిజిస్టర్ చేయించి రుణం తీసుకున్నాడని, ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని వాపోయారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, కలెక్టర్ విచారణ జరిపి రక్షణ కల్పించాలని కోరారు.
తెలంగాణ
ఇల్లు మాయం.. వృద్ధురాలి ఆవేదన


