హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడిగా శ్రీనివాస్

మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) సభ్యుడిగా నియమితులయ్యారు. IJU ఎన్నికల అధికారి గొర్ల బుచ్చన్న నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. TUWJ (143) యూనియన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంఘం బలోపేతంతో పాటు జర్నలిస్టుల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.