హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: మేరీ కోమ్

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగిన మేరీ కోమ్ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. పేదరికం, కుటుంబ బాధ్యతలను ఎదుర్కొంటూ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. అంకితభావం, కఠిన శ్రమతో ఒలింపిక్ పతకాన్ని సాధించారు. 'వయసు, పరిస్థితులు మన కలలకు ఎప్పటికీ అడ్డంకి కావు' అనడానికి మేరీ కోమ్ జీవితమే నిదర్శనం.