హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్నర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఖవాజా!

ఆస్ట్రేలియా క్రికెట్‌లో సంచలనం సృష్టించిన శాండ్‌పేపర్‌గేట్‌ వివాదంపై ఉస్మాన్‌ ఖవాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2020లోనే ఈ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని డేవిడ్‌ వార్నర్‌కు మాటిచ్చానని తెలిపాడు. తన ఆత్మకథలోని వివరాలను విడుదలకు రెండు నెలల ముందే వార్నర్‌తో పంచుకున్నట్లు వెల్లడించాడు.