టీమిండియా యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ తన లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఎంపిక కావడం తన ప్రయాణానికి ముగింపు కాదని స్పష్టం చేశాడు. సుదీర్ఘకాలం టీమిండియాకు ఆడుతూ విజయాలు అందించడమే తన లక్ష్యమని తెలిపాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ల నుంచి పూర్తి అంకితభావాన్ని కోరుకుంటారని, మంచి ప్రదర్శన చేసినా మరింత మెరుగ్గా ఆడాలని ప్రోత్సహిస్తారని వెల్లడించాడు.
క్రీడలు
గంభీర్ కోచింగ్‌పై నమన్ కామెంట్స్!


