న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి అరుదైన గుర్తింపు లభించింది. టీమిండియా తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ మెడల్ అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టిన నబీని టీమ్ ఫిజియో తులసి రామ్ యువరాజ్ ప్రశంసించారు.
క్రీడలు
ఆకిబ్ నబీకి అరుదైన గౌరవం


