IPL 2027కు ముందు మరో కీలక ట్రేడ్ జరగనున్నట్లు సమాచారం. LSG నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ M. సిద్ధార్థ్ రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి పేస్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ LSGలోకి రానున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. NOV 17తో రిటెన్షన్ గడువు ముగియనుండటంతో ఈ ట్రేడ్‌పై ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రీడలు
LSG నుంచి రాజస్థాన్‌కు షమీ!


