తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణ వేడుకలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. పుస్తక రచనలో భాగంగా జీవితంలోని విషాద ఘట్టాలను గుర్తుచేసుకోవడం ఎంతో వేదననిచ్చిందన్నారు. ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల జ్ఞాపకాలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. ఆ కష్టకాలంలో పిల్లలు రాహుల్, ప్రియాంక తనకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు.
వార్తలు
భావోద్వేగానికి గురైన సోనియా గాంధీ


