సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి 400 పరుగుల మార్కును అందుకుంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తౌహిద్ హృదోయ్ (137), లిటన్ దాస్ (120) సెంచరీలతో చెలరేగడంతో బంగ్లా 400 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
క్రీడలు
సఫారీ గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర


