AKP: కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలతో డిమాండ్ పెరగడం, తుఫాన్ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు వారంలో కిలోకు రూ.20–30 పెరిగాయి. అనకాపల్లి గాంధీ మార్కెట్లో ఉల్లి రూ.60, బీన్స్ రూ.100, సొరకాయ రూ.100, బంగాళాదుంప రూ.15–20కి చేరాయి. నర్సీపట్నంలో బీర, బెండ, వంకాయ రూ.80 పలుకుతున్నాయి. ధరలు ఇంకా పెరుగుతాయేమోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కూరగాయల ధరలకు కార్తీక సెగ


