హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన టీచర్లకు డిసెంబరులో పరీక్షలు

KRNL: SGBT, EGBT కేడర్లలోని అర్హులైన ఉపాధ్యాయులకు డిసెంబరులో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సుధాకర్ ఇవాళ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, పండిట్లు, పీఈటీలు, స్పెషల్ టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ పరీక్ష, గ్రేడ్-1 పండిట్లకు ఓరియంటేషన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20 చివరి తేదీగా పేర్కొన్నారు.