హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు

SKLM: టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన టైక్వాండో బృందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సోమవారం మంత్రి తన కార్యాలయంలో క్రీడాకారులను సత్కరించారు. క్రీడాకారుల నిరంతర సాధన, కోచ్ అందించిన శిక్షణకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం అభినందనీయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.