MDCL: అక్రమ అండాల సేకరణ కేసులో మల్కాజిగిరి సీపీ సుమతి సోమవారం వివరాలు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. నిందితుడు ప్రవీణ్ 120 నకిలీ ఆధార్ కార్డులు సృష్టించినట్లు గుర్తించారు. 14 ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులివ్వగా, 17 కేంద్రాలతో ఆర్థిక లావాదేవీలున్నాయి. బాధితుల వాంగ్మూలాలు కోర్టు అనుమతి తర్వాతే నమోదు చేస్తామన్నారు.
తెలంగాణ
అండాల కేసులో 120 నకిలీ ఆధార్లు


