KMR: జుక్కల్ నియోజకవర్గంలో రేపు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. పెద్ద కొడప్గల్లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు, చెక్కులు అందజేయనున్నారు.
తెలంగాణ
జుక్కల్లో రేపు పింఛన్ల పత్రాల పంపిణీ


