హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా తెలంగాణ లోగో ఆవిష్కరణ

BHNG: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌-2026 తెలంగాణ లోగో, మస్కట్ పోస్టర్‌ను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 20 వేదికల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు యువజన క్రీడల అధికారులు తెలిపారు.