KNR: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం చొప్పదండిలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి కొత్తగా మంజూరైన పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. చొప్పదండి మున్సిపాలిటీలో 424, మండలంలో 490 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.
తెలంగాణ
'చొప్పదండిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం'


