హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కూచిపూడి నృత్యంలో అరుదైన ఘనత'

ADB: ఆదిలాబాద్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థిని కొంకటి ఇతిక్ష కూచిపూడి నృత్యంలో 19 ప్రపంచ రికార్డులు సాధించి అరుదైన ఘనత సాధించింది. ఫ్యాషన్ రంగంలోనూ 'లిటిల్ మిస్ ఇంటెలిజెంట్ సౌత్ ఇండియా' వంటి టైటిళ్లు కైవసం చేసుకుంది. అసాధారణ ప్రతిభ చూపుతున్న ఈ చిన్నారిని సోమవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.