హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లాలో BJP నేతపై వేటు

SKLM: క్రమశిక్షణ చర్యల పేరిట శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నేతపైనే వేటు పడింది. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తూ నాయకులు, కార్య కర్తలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న కారణంతో చల్లా వేంకటేశ్వరరావును పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టినట్లు జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు. గతంలో హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నేటి