కడప నగరంలోని జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సోమవారం ‘సురక్షిత బాల్యం – బాలల భద్రత’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్ విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే 1098, 1930, 15100 హెల్ప్‌లైన్లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన


