KRNL: పెదనందిపాడు గ్రామంలో ఆర్&బీ అధికారులు రోడ్డును తవ్వి వదిలేయటంతో వాహనాలు తిరిగి దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైసీపీ మండల అధ్యక్షులు షేక్ ఖాసీంపీరా తాత్కాలికంగా పరిష్కారం చూపారు. దుమ్ము లేస్తున్న రోడ్లపై ట్యాంకర్లతో నీళ్ళు పోయటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యపై స్పందించిన షేక్ ఖాసీంపీరాకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్లపై దుమ్ము-ధూళి.. పరిష్కారం చూపిన వైసీపీ నేత


