హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా జగన్మోహిని కేశవ స్వామి మాస కళ్యాణం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలిలోని శ్రీ జగన్మోహిని కేశవ, గోపాల స్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రవణా నక్షత్ర మాస కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది.