హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ

ఎన్టీఆర్ : గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడునమోదు చేయాలని సూచించారు.