హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుపాన్.. అధికారులతో కలెక్టర్

కృష్ణా: అక్వాన్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.