హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి'

సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామ ప్రజలు, నాయకులు సహకరించాలని పాయకరావుపేట సీఐ ఎం. వినోద్ బాబు సూచించారు. ఎస్‌ఐ పురుషోత్తంతో కలిసి వెంకటనగరం గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో గొడవలు, వర్గ విభేదాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.