విశాఖ గాదిరాజు ప్యాలెస్ వేదికగా నిర్వహిస్తున్న నరెడ్కో వైజాగ్ ప్రాపర్టీ ఎక్స్ పో మూడవ రోజు ఘనంగా కొనసాగింది. ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని బిల్డర్లు, బ్యాంకర్లు, భవన నిర్మాణ మెటీరియల్ సరఫరాదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నరెడ్కో వైజాగ్ ప్రాపర్టీ ఎక్స్ పో లోఎమ్మల్యే


