JN: జిల్లాలో పరిశ్రమల శాఖ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన ఎస్టీ లబ్ధిదారులు సబ్సిడీ పెండింగ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ తెలిపారు. రఘునాథపల్లి ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
గిరిజనుల సబ్సిడీ నిధులపై వినతి


