KNR: తెలంగాణ పద్మశాలి విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన భాషబత్తిని రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ అల్కాపురిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేశం ఏకగ్రీవం


