SRCL: RSప్రవీణ్ కుమార్ తన మాటతీరు మార్చుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మ హితవు పలికారు. సోమవారం సాయంత్రం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. బహుజనవాదాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని అన్నారు.
తెలంగాణ
'ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మాట తీరు మార్చుకోవాలి'


