హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం'

ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19 నుంచి ప్రవేశపెడుతుందని ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించాలనే లక్ష్యంతో ఈ జీవిత బీమా పథకం ఉంటుందని సొనాలా ఎంపీడీవో రత్నాకర్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.