HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం 76 వార్డుల్లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మూడో రోజు విజయవంతమైంది. 89 డంపింగ్ పాయింట్ల నుంచి 342.5 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగించి, 23 చెరువులను శుభ్రపరిచారు. వదిలేసిన 53 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని అధికారులు కోరారు.
తెలంగాణ
342.5 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు


