హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢  ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
➢  ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి.. పరిశీలకుడు తేజ్ భరత్
➢  గంజాయి అక్రమ రవాణాదారుడిపై పీడీ యాక్ట్.. విశాఖ జైలుకు తరలింపు
➢  తెర్లాం ZPTC సభ్యురాలి BC కుల వివాదం.. అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు